హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాడిపత్రిలో వ్యక్తి దారుణ హత్య

ATP: తాడిపత్రి పట్టణంలో దారుణ హత్య చోటుచేసుకుంది. భగత్ సింగ్ నగర్‌లో నివాసం ఉంటున్న కుళ్లాయప్ప(36)పై కత్తితో దాడి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా అపస్మార్థక స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.