VZM: అక్టోబర్ 25, 26వ తేదీల్లో విజయనగరం ఉత్సవాలు-2026ను 11 వేదికల్లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. ఈ సందర్భంగా సాంస్కృతిక, కళా, సాహిత్య, క్రీడా కార్యక్రమాలతో పాటు ఫుడ్ ఫెస్టివల్, సైన్స్ ఫెయిర్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అక్టోబర్‌లో విజయనగరం ఉత్సవాలు


