తెలంగాణ
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
MBNR: మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 1వ డివిజన్‌లో స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డిపలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మొదటి డివిజన్ పరిధిలోని ఎర్రవల్లి తాండాలో రూ.50 లక్షలతో డ్రైనేజీ, రోడ్డు నిర్మాణ పనులకు రూ. ముప్పై లక్షలతో అలాగే జైనల్లిపూర్లో రూ.50 లక్షలతో నూతనరోడ్డు నిర్మాణ పనులకు స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు.


