ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ ఎర్రుపాలెం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం మొలుగుమాడు గ్రామంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి భూ రీ-సర్వే, డేటా ఎంట్రీ పనులను పరిశీలించారు. రైతుల సమక్షంలోనే పారదర్శకంగా సర్వే పూర్తి చేసి, నూతన పాసుపుస్తకాల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
తెలంగాణ
భూ రీ-సర్వే పనుల పరిశీలన..!


