VZM: ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ జిల్లా స్థాయి ఆత్మీయ సమావేశాన్ని గజపతినగరంలో ఆదివారం నిర్వహించారు. ఆర్యవైశ్యులు రాజకీయాలలో రాణించాలని ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ రాష్ట్ర డైరెక్టర్ తవ్వా మోహనరావు ఈ సందర్భంగా కోరారు. అలాగే. జిల్లా అధ్యక్షులు బొండా రమేష్ మాట్లాడుతూ.. విస్తృత కార్యక్రమాలతోనే సంఘం బలోపేతం అవుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఆర్య వైశ్యులు రాజకీయాలలో రాణించాలి'


