ASR: జిల్లా ప్రజలకు పోలీసులు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా వాట్సాప్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే, లాటరీ పార్ట్‌టైమ్ జాబ్, KYC అప్డేట్ పేరుతో వచ్చే అనుమానాస్పద మెసేజ్‌లను నమ్మవద్దని తెలిపారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేయాలని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా ప్రజలకు పోలీసులు కీలక సూచనలు


