KMM: కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆదివారం లకారం ట్యాంక్‌బండ్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ప్రత్యేక తెలంగాణ కోసం మంత్రి పదవిని సైతం వదులుకుని బాపూజీ సాగించిన పోరాటాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖాదర్ బాబా గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
కొండా లక్ష్మణ్ బాపూజీ ఘన నివాళి


