హైదరాబాద్: 28°C
తెలంగాణ

బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు AITUC మద్దతు

ASF: ఈ28 నుంచి 30 వరకు బ్యాంకు ఉద్యోగులు చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెకు AITUC సంపూర్ణ మద్దతు ప్రకటించిందని ఏఐటీయూసీ ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్ తెలిపారు. ఆదివారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో వారు మాట్లాడారు. వారానికి ఐదు రోజుల పని విధానాన్ని వెంటనే అమలు చేయాలని, ఖాళీలను భర్తీ చేసి సిబ్బంది కొరతను నివారించాలని కోరారు.