హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

W.G: భీమవరం త్యాగరాజ భవనంలో ఆదివారం జరిగిన భీమవరం మండల అర్బన్ ఆర్యవైశ్య సంఘం సర్వ సమావేశంలో 2026 - 28 సంవత్సరంకుగాను నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. భీమవరం మండల అర్బన్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా తటవర్తి బదిరీ లక్ష్మి నారాయణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వారితోపాటు ప్రధాన కార్యదర్శి సాయిరామ్, ట్రెజరర్ చంద్రశేఖర్ గుప్తాలను ఎన్నుకున్నారు.