హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉల్లి ధరలకు రెక్కలు.. సామాన్యులకు కన్నీళ్లే..!

VKB: జిల్లాలోని పలు మార్కెట్లలో ఉల్లి ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కిలో తెల్ల ఉల్లి రూ.80-90, ఎర్ర ఉల్లి రూ.60-70 వరకు పలుకుతోంది. ధరలు పెరగడంతో సామాన్యులు ఉల్లి కొనుగోలుకు వెనుకాడుతున్నారు. వర్షాల ప్రభావంతో మార్కెట్లకు సరఫరా తగ్గడమే ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు.