హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు గ్రీన్‌సిగ్నల్‌

GNTR: అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. 195.13 కి.మీ పొడవుతో ఆరు లేన్ల ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మించనున్నారు. నాలుగు ప్యాకేజీలుగా పనులు చేపట్టనున్నారు. మొత్తం వ్యయం రూ.30,491 కోట్లుగా అంచనా వేశారు. భూసేకరణకు రూ.5,315 కోట్లు, నిర్మాణానికి రూ.10,595 కోట్లు ఖర్చు చేయనున్నారు. కృష్ణా నదిపై రెండు వంతెనలు రానున్నాయి.