హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాపూజీ ఆశయాలను కొనసాగించాలి: ఎమ్మెల్యే

MDCL: జగద్గిరిగుట్టలో నిర్వహించిన కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పదవులను త్యజించి, తొలి, మలిదశ ఉద్యమాల్లో పోరాడిన బాపూజీ త్యాగం, ధైర్యం, నిబద్ధతకు ప్రతీకగా నిలిచారని కొనియాడారు.