GNTR: మంగళగిరి నియోజకవర్గంలో సోమవారం పట్టాలు, ధ్రువపత్రాల పంపిణీ జరగనుంది. కుంచనపల్లిలోని శ్రీనివాస కన్వెన్షన్స్‌లో ఉదయం 9 గంటలకు కార్యక్రమం నిర్వహించనున్నారు. మంత్రి లోకేష్ లబ్ధిదారులకు పత్రాలు అందజేయనున్నారు. పీఎంఏవై ఇళ్ల మంజూరు పత్రాలు, క్రిస్టియన్‌పేట, వడ్డేశ్వరం ఆస్తి అనుభవ ధ్రువపత్రాలు, రెండో దశ పట్టాలను పంపిణీ చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
మంగళగిరిలో రేపు ఇళ్ల పట్టాల పంపిణీ


