హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా అంగన్వాడీ ఉత్సవం

PPM: స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సాలూరులో అంగన్వాడీ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంగన్వాడీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నామని తెలిపారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపం, బాలా సంజీవిని ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు.