హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రంథాలయంలో చదవడం మాకిష్టం కార్యక్రమం

AKP: నర్సీపట్నం శాఖా గ్రంథాలయంలో ఆదివారం గ్రంథాలయ అధికారిణి పి. దమయంతి ఆధ్వర్యంలో ‘చదవడం మాకిష్టం’ కార్యక్రమం నిర్వహించారు. రాజా రామ్మోహన్ రాయ్ వర్ధంతి సందర్భంగా ఎస్. పాండవులు, బోస్ బాబులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సతీసహగమనం నిర్మూలన, వితంతు వివాహాల కోసం రాజా రామ్మోహన్ రాయ్ చేసిన కృషిని వివరించారు.