హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెడికల్ విద్యార్థులను ప్రోత్సహించాలి: ఎమ్మెల్యే

RR: నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో మెడికల్ విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రాండ్ సక్సెస్ మీట్ 2026కు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులను అభినందిస్తూ, భవిష్యత్ వైద్యులుగా ఎదిగి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందించాలని సూచించారు. విద్యార్థుల విజయాల్లో తల్లిదండ్రుల ప్రోత్సాహం కీలకమన్నారు.