హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఘనపురం ఖిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం'

WNP: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఖిల్లా ఘనపురం వద్ద నిర్వహించిన ట్రెక్కింగ్‌లో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి పాల్గొన్నారు. ఖిల్లా అభివృద్ధికి రూ.2 కోట్ల నిధులతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని, ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చిన తర్వాత పనులు చేపట్టి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే తెలిపారు.