నల్గొండ జిల్లా ఎస్పీ శ్రీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్, ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీకి పుష్పాంజలి ఘటించారు. ఆయన జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద స్వాతంత్య్ర సమరయోధుడిగా తెలంగాణ ఉద్యమ నాయకుడిగా, ప్రజా సేవకుడిగా ఆయన చేసిన అమూల్యమైన సేవలను ఎస్పీ స్మరించుకున్నారు. ప్రజల హక్కులు, సామాజిక న్యాయం, సమానత్వం పట్ల ఆయనకున్న నిబద్ధతను గుర్తు చేశారు.
తెలంగాణ
కొండా లక్ష్మణ్ బాపూజీకి ఎస్పీ పుష్పాంజలి


