హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: శిథిలావస్థకు చేరిన భవనం

KNR: హుజూరాబాద్ పట్టణంలోని వ్యవసాయ శాఖ డివిజన్ AO కార్యాలయం శిథిలావస్థకు చేరింది. భవనం పైకప్పు స్లాబ్ పెచ్చులూడి పడుతుండగా, వర్షం నీరు లోపలికి కారుతోంది. దీంతో ముఖ్యమైన రికార్డులు, ఫైళ్లు తడిసి ముద్దవుతున్నాయి. భయం భయంగా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వెంటనే నూతన భవనం మంజూరు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.