AKP: నాతవరం పాత పోలీస్‌స్టేషన్‌ను కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా డిజిటల్ పోలీస్ మైత్రి లైబ్రరీగా అభివృద్ధి చేశారు. దీనిని ఆదివారం నర్సీపట్నం డీఎస్పీ పి. శ్రీనివాసరావు ప్రారంభించారు. ఎస్పీ తుహిన్ సిన్హా సూచనలతో ఎస్సై వై. తారకేశ్వరరావు చొరవ తీసుకున్నారు. గ్రూప్-2, ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షలకు ఆన్‌లైన్ కోర్సులు అందుబాటులో ఉంటాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: డిజిటల్ పోలీస్ మైత్రి లైబ్రరీ ప్రారంభం


