హైదరాబాద్: 28°C
తెలంగాణ

మొమినాపూర్‌లో మహిళా సంఘాల పరీక్షలు

NRPT: మద్దూర్ మండలం మొమినాపూర్ గ్రామంలో జాతీయ సార్వత్రిక విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో నేడు మూడో తరగతి పరీక్షలు నిర్వహించారు. సర్పంచ్ గూళ్ల శ్రీదేవి రవికుమార్, వీవోఏ మల్లేష్ ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులకు గ్రామ పంచాయతీ ఆవరణలో పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు సుమారు 105 మంది మహిళా సంఘాల సభ్యులు హాజరైనట్లు సర్పంచ్ తెలిపారు.