హైదరాబాద్: 28°C
తెలంగాణ

రీల్స్ పోటీల గడువ పొడిగింపు

SRCL: పర్యాటక, చారిత్రక ప్రాంతాలపై రీల్స్ పోటీల గడువును ఈ నెల 30 వరకు పొడిగించినట్లు కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. వెంకటాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్, వేములవాడ గుడి చెరువు, నాంపల్లి గుట్టలపై క్రియేటివ్ రీల్స్ చేసి, 9440239783 నంబరుకు వాట్సాప్ లింక్ పంపాలన్నారు. ఉత్తమ రీల్స్ కు రూ.15 వేలు, రూ.10 వేలు, రూ.5 వేల చొప్పున నగదు బహుమతులు అందజేస్తామని వెల్లడించారు.