హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హైకోర్టు న్యాయమూర్తులతో వర్క్‌షాప్..!

కడప: జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవా సదన్‌లో హైకోర్టు న్యాయమూర్తులతో కాన్ఫరెన్స్, వర్క్‌షాప్ ఘనంగా నిర్వహించారు. హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ తార్లాడ రాజశేఖరరావు అధ్యక్షత వహించగా, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బాలాజీ మెడమల్లి గౌరవ అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో న్యాయ వ్యవస్థకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.