SDPT: నార్సింగిలో టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ ఆధ్వర్యంలో జరిగిన పట్టభద్రుల సమ్మేళనం- 2026 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలు ఆక్టివ్‌గా ఉంటూ 3 జిల్లాలో పట్టభద్రుల ఓటర్లను నమోదు చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
VIDEO: పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను ప్రారంభించిన పొన్నం


