హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొత్తగూడెం గ్రామంలో ప్రకృతి సందడి..!

SRPT: తుంగతుర్తి మండలం పరిధిలోని కొత్తగూడెం ప్రాంతం ఏటా వలస పక్షుల రాకతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సైబీరియా నుంచి వేల కిలోమీటర్లు ప్రయాణించి జనవరి నెలల్లో ఇక్కడికి చేరుకునే కొంగలు నీటి వనరుల పరిసరాల్లో సందడి చేస్తాయి. కొన్ని నెలలపాటు ఇక్కడే విడిది చేసి సంతానోత్పత్తి పూర్తిచేసుకున్న అనంతరం తిరిగి స్వస్థలాలకు పయనమవుతాయి..