హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రమాదంలో దంపతులిద్దరూ మృతి

WGL: పర్వతగిరి మండలంలోని పెద్దతండాకు చెందిన దారావత్ భద్రు–సరోజ దంపతులు ఇటీవల తాడ్వాయి మధ్య జరిగిన బస్సు–బొలెరో ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన రోజే భద్రు మృతి చెందగా, చికిత్స పొందుతున్న సరోజ ఆదివారం మృతి చెందారు. ఈ ప్రమాదంలో దంపతులిద్దరూ మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ ZPTC మనోజ్ గౌడ్ ఎంజీఎం ఆసుపత్రి మార్చురీకి చేరుకుని పరామర్శించారు.