PLD: మాచర్ల(మం)అటవీశాఖ పరిధిలో నగరవనం పధకంలో 60 లక్షలతో చేపట్టిన పనుల్లో అవకతవకలు, నిధుల దుర్వినియోగంపై రేంజ్ ఆఫీసర్ విజయపై విచారణకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే ఆదేశాలు జారీ చేశారు. వెల్దుర్తికి చెందిన రామస్వామి ఫిర్యాదుతో విచారణ చేపట్టగా, జాతీయ రహదారి వెంట మొక్కల పెంపకంలోనూ అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్
అటవీశాఖ అధికారిపై విచారణకు ఆదేశాలు


