NLR: బుచ్చి పట్టణంలోని ఖాజా నగర్‌లో దోమలతో ప్రజల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో స్థానిక టీడీపీ నాయకులు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, చైర్ పర్సన్, కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎమ్మెల్యే సహకారంతో ఎట్టకేలకు దోమల నివారణకు అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో ఖాజా నగర్‌లోని పలు వీధుల్లో స్ప్రే చేసి కాలువ పూడిక తీత పనులు చేశారు.
ఆంధ్రప్రదేశ్
'దోమల నివారణకు చర్యలు'


