అన్నమయ్య: పెద్దమండ్యం మండలం బాండ్రేవు గ్రామం, కేతిరెడ్డిగారిపల్లె శివభక్తులు పౌర్ణమి వేళ భజనలు చేస్తూ మల్లయ్యకొండ గిరిప్రదక్షిణ నిర్వహిస్తూ.. ఆదర్శంగా నిలుస్తున్నారు. అరుణాచలం తరహాలోనే ఇక్కడ ప్రదక్షిణ చేస్తే శుభప్రదం అనేది ప్రజల విశ్వాసం. కేతిరెడ్డి ఓబుల్ రెడ్డి నిర్వహణలో భక్తులకు ఉచిత వాహనాలు, అన్నదానం కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
మల్లయ్యకొండ గిరిప్రదక్షిణ ఉత్సవం..!


