హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బాపూజీ జీవితం నేటి తరానికి ఆదర్శనీయం'

SRPT: స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ నేత కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం నేటి తరానికి ఆదర్శనీయమని మాజీ ఎంపీపీ సీతయ్య అన్నారు. ఆదివారం తుంగతుర్తిలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తన చివరి శ్వాస వరకు తెలంగాణ కోసం పోరాటం చేసిన మహానీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు.