తిరువనంతపురం వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మొదటి వన్డేలో భారత్ టాస్ గెలిచింది. IND కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. వన్డేల్లో ఇరు జట్లు 142 సార్లు తలపడగా భారత్ 72, WI 64 మ్యాచ్‌ల్లో గెలిచాయి (4 రద్దు, 2 టై). రోహిత్, కోహ్లీ బ్యాటింగ్ చూడాలని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. IND-WI మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది.
క్రీడలు
IND Vs WI: టాస్ గెలిచిన టీమిండియా


