PDPL: ధర్మారం మండల కేంద్రంలో పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంఘం అధ్యక్షుడు కూరపాటి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు కామిని శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి శ్యామల రాజయ్యతో పాటు దేవసాని సత్యనారాయణ, విట్ట రవి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు


