VZM: ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన అదివారం మంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద నియోజకవర్గస్థాయి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజా దర్బార్‌కు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 12 మంది వినతులను అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్'


