హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మందమల్లమ్మ చౌరస్తాలో ఇదీ పరిస్థితి..!

RR: మందమల్లమ్మ చౌరస్తాలోని దెబ్బతిన్న రోడ్లతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొద్దిరోజుల రోడ్లను తవ్విన అధికారులు వాటిని సరిచేయడం మాత్రం మరిచారు. దీంతో అటు బాలాపూర్ సహా శంషాబాద్ వైపు వెళ్లే ప్రజలకు తిప్పలు తప్పట్లేదు. గుంతలకు తోడు ప్రతిసారి కంకరతో తాత్కాలిక మరమ్మత్తులు చేస్తున్న రోడ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.