NDL: సంజామల మండలం నొస్సంకు చెందిన దుగ్గాని ప్రమీల జీవాలను మేపేందుకు వెళ్లి దారి తప్పారు. రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఎస్సై రమణయ్య ఆధ్వర్యంలో జాగిలం, డ్రోన్‌తో మూడు గంటలు గాలించారు. మైలవరం మండలం కల్లుట్ల కొండల్లో ప్రమీలను గుర్తించి సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఆంధ్రప్రదేశ్
తప్పిపోయిన మహిళను కాపాడిన పోలీసులు


