హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళి

MNCL: తెలంగాణ జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఆదివారం మంచిర్యాల కలెక్టరేట్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్వో మోతిరామ్, ఎస్సీ అభివృద్ది అధికారి దుర్గాప్రసాద్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి, తదితరులు బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ సాధనలో బాపూజీ కీలకపాత్ర పోషించారని తెలిపారు.