NZB: ఆర్మూర్‌లోని ఆలూరు రోడ్డులో ఉన్న దార్ల హనుమాన్ మందిరం ఆవరణలో ఆదివారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మందిరం ఆవరణలో పిచ్చిమొక్కలు, చెత్త చెదారాన్ని తొలగించి శుభ్రం చేశారు. మున్సిపల్ వైస్ ఛైర్మన్ కాటిపల్లి వెంకటరెడ్డి పాల్గొని మాట్లాడారు. ప్రతివారం ఇటువంటి స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు.
తెలంగాణ
VIDEO:హనుమాన్ మందిరం ఆవరణలో స్వచ్ఛ భారత్


