జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సేవాదళ్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో వైటీడీఏ మెంబర్ డాక్టర్ లక్ష్మీ నారాయణ నాయక్ పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. సేవాదళ్ ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు సేవ చేయాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్, సేవాదళ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
ఘనంగా సేవాదళ్ జెండా ఆవిష్కరణ!


