SKLM: ఎచ్చెర్ల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 138వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఈశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ భద్రత, జాతీయ బాధ్యతలు, స్వచ్ఛత తదితర అంశాలపై మోదీ చేసిన ప్రసంగాన్ని వీక్షించారు. ఇందులో సర్పంచ్ రజ,ని బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మన్ కీ బాత్ వీక్షించిన ఎమ్మెల్యే


