VSP: రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు 100 శాతం స్ట్రైక్‌రేట్‌తో విజయం సాధించడమే తమ లక్ష్యమని ఎమ్మల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు టీడీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అలాగే, జీవీఎంసీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుని ఆ విజయాన్ని కూటమి ప్రభుత్వానికి కానుకగా అందిస్తామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'100 శాతం స్ట్రైక్‌రేట్ సాధించడమే లక్ష్యం'


