SS: లేపాక్షి మండలం కోడిపల్లి పంచాయతీ విభూతిపల్లిలో నెలకొన్న తాగునీటి సమస్యను హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తక్షణమే పరిష్కరించారు. సమస్యను స్థానిక నాయకులు ఆయన దృష్టికి తీసుకెళ్లగానే స్పందించి, కొత్త మోటార్ పంప్ సెట్, పైపులు, కేబుల్, స్టార్టర్ సెట్‌ను అందజేశారు. వాటిని ఏర్పాటు చేయించి గ్రామానికి నీటి సరఫరాను పునరుద్ధరించారు.
ఆంధ్రప్రదేశ్
తాగునీటి సమస్య తీర్చిన ఎమ్మెల్యే బాలకృష్ణ


