WGL: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని కలెక్టర్ సత్య శారద సూచించారు. వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రిలో నిర్వహించిన ‘నశా ముక్త్ యువ–వికసిత్ భారత్’ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ముఖ్యంగా యోగా, ధ్యానంతో మానసిక ప్రశాంతత పొందాలని, విద్య, క్రీడలు, నైపుణ్యాభివృద్ధిపై యువత దృష్టి సారించాలని సూచించారు.
తెలంగాణ
VIDEO: మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: కలెక్టర్


