హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కొండా లక్ష్మణ్ బాపూజీకి కవిత నివాళి

HYD: తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమానికి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలు అపారమని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత అన్నారు. బాపూజీ జయంతి సందర్భంగా బంజారాహిల్స్‌లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్ర సాధనలో కొండా లక్ష్మణ్ బాపూజీ చూపిన పోరాట పటిమ, త్యాగం ఎందరికో స్ఫూర్తిదాయకమని కొనియాడారు.