ELR: ఉంగుటూరు మండలం బాదంపూడి లో ఆదివారం పంచాయతీ కార్యదర్శి కె.వి. గిరిధర్ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లతో కలిసి ఇంటింటికీ ఫీవర్ సర్వే నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి జ్వరం బాధితుల వివరాలను సేకరించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ ఉండకుండా చూడాలని ప్రజలకు అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
బాదంపూడిలో ఇంటింటి సర్వే..!


