KRNL: కల్లూరు అర్బన్ 29వ వార్డు సప్తగిరి నగర్‌లో రూ.1.40 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణ పనులకు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఆదివారం భూమిపూజ చేశారు. అనంతరం శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీనివాసరావు, కూటమి, జనసేన నాయకులు, మున్సిపల్ అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కల్లూరులో రోడ్లు, డ్రెయిన్ల పనులకు శ్రీకారం


