NDL: అహోబిలం దివ్యక్షేత్రాన్ని సందర్శించిన MLA భూమా అఖిలప్రియ స్వయంభూ శ్రీ లక్ష్మీ నారసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు ఇవాళ నిర్వహించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రార్థించారు. సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, రైతులు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని స్వామివారిని వేడుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
అహోబిలంలో భూమా అఖిలప్రియ ప్రత్యేక పూజలు


