PLD: నరసరావుపేటలో సీపీఐ కార్యాలయంలో జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు మాట్లాడుతూ.. పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇల్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించాలని, టిడ్కో ఇళ్లపై ఉన్న రుణాలను తక్షణమే రద్దు చేసి లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి'


