హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వెంకటేశ్వర్లు చిత్రపటానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే

PLD: కారంపూడి (మం) నరమాలపాడు గ్రామానికి చెందిన బుస్సా వెంకటేశ్వర్లు ఇటీవలే అనారోగ్యంతో మరణించారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణరెడ్డి వెంకటేశ్వర్లు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు రూ.10000 ఆర్థిక సాయం అందజేశారు.