కోనసీమ: అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, చలమలశెట్టి సునీల్ ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు వేద ఆశీర్వచనం అందజేసి, స్వామి వారి చిత్రపటం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
విఘ్నేశ్వరున్ని దర్శించుకున్న ఎమ్మెల్సీ


