హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పర్యాటక దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎంపీ

ATP: గుత్తి కోటలో ఆదివారం ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ, ఏపీ కార్మిక సంక్షేమ శాఖ బోర్డు చైర్మన్ వెంకటశివుడు యాదవ్ హాజరయ్యారు. అనంతరం రాయలసీమ నాణ్యములను సేకరణ ఆధ్వర్యంలో చరిత్రకు సంజీవ సాక్షులైన పురాతన నాణ్యములను సందర్శించారు. కోటలో అద్భుతమైన కట్టడాలు ఉన్నాయన్నారు.